ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

1, జనవరి 2012, ఆదివారం

ఇక "కౌముది" లో నా పురాణ పఠనం - "నలోపాఖ్యానం"

ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ నలదమయంతుల కథ ఇక "కౌముది పత్రిక"లో కొనసాగిస్తాను. ప్రచురిస్తున్న, సాహితీ ప్రియులు "కౌముదిపత్రిక సంపాదకుల"కు నా ధన్యవాదాలు. ఎప్పటిలానే నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరంతా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. తప్పులుంటే మన్నించి చెప్తే, తెలుసుకుని ఒద్దికతో మార్చుకుంటాను. సాహితీప్రియుల విలువైన సలహాలు నాకు మార్గదర్శకాలు....

ఈ వ్యాసాలకోసం కౌముది జనవరి సంచిక, వ్యాసకౌముది విభాగంలో చూడవచ్చు....

5 కామెంట్‌లు:

 1. జిలేబీ గారూ! మీ వ్యాఖ్య ప్రచురించనందుకు మన్నించాలి.
  కౌముది పత్రిక అందరికీ తెలిసిందే కదా అని, పత్రిక అని రాయలేదు...

  కౌముది అంటే "వెన్నెల" అని మీకు వేరే చెప్పాల్సిన పన్లేదనుకుంటాను..ః)

  రిప్లయితొలగించండి
 2. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలండి.

  రిప్లయితొలగించండి
 3. మంచి పని చేసారు ! 'హా' రమ్ము కొంత ఎక్కువైనట్టుంది జిలేబికి !

  ఈ మారు ప్రచురించ బడ్డ ది, ఇంతకు మునుపే మీ బ్లాగులో వచ్చిన ఉదంతం దాక అనుకుంటాను. రాబోయే వాటికోసం కూడా ఎదురు చూస్తూ !

  ఇక ఆ వ్యాఖ్య అంటారా , ముదితల్ నేర్వగ లేని విద్య గలదే ముద్దార నేర్పగన్!

  ముదిత అన్న పదానికి ఉన్న మరో అర్థం 'సంతోషపడ్డ' , pleased అని బ్రౌణ్యం చూసి కొట్టిన కామేంటది. !

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 4. శుభం భూయాత్
  కౌటిల్య - ఇది వేరొకరి మాట అయినా - పెద్దల మాట - "తనకున్న జ్ఞానంతో, బుద్ధి వికాసంతో పరిశీలన చేసే శక్తిని ఈ చరాచర సృష్టిలో ఒక మానవుడు మాత్రమే స్వంతం చేసుకున్న వరం! దానికే పెద్దలు పెట్టిన పేరు ‘అధ్యయనం’! " మీ అధ్యయనం, పరిశీలన + దర్శనాలు చక్కగా అందిస్తారని ఆశిస్తూ...శుభాబినందనలు.

  రిప్లయితొలగించండి